Friday, June 25, 2010

Anna daanam



శ్రీ దత్త ముక్తి క్షేత్ర ప్రతిష్ట ప్రదానోద్దేసం భక్తులందరూ కర్మలు నాశనము చేస్కోనుటకు వీలుగా మరియు శివ కేసవులకు బేధము లేదని సదా శివ స్పటిక లింగము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరుపుడిన ఆది గురుమూర్తి శ్రీ దత్తాత్రేయుని శ్రీ దత్త ముక్తీస్వరునిగా ఇద్దరినీ మూలా వీరట్లుగా ఒక గర్భ గుడిలోను మరియు సర్వ విగ్నములు తోలిగించుటకు ఏక దంత గణపతిని, నిర్గుణ మరకత దత్త పదుక్లులను ప్రతిష్టించడం అయినది. పిత్రు దేవతలనకు ప్రీతి కరమైన ఆమావాస్య తిధిని ఈ క్షేత్ర ప్రధాన పర్వదినముగా చేయడమినది. ఆ రోజునీ శ్రీ దత్త ముక్తీస్వరునికి ఎకదాస వార క్షీర రుద్రా అబిషేకం మరియు భోగము జరుగును. మిగిలిన అన్ని రోజులలో ఏక దంత గణపతికి సదా శివునకు అబిషేకంలు అర్చనలు భోగమ సమర్పణ జరుగును. కేవలం దత్త ముక్తీస్వరునికి బియ్యం నివేదన జరుగును. ఈ క్షేత్రములో ఆమస్య రోజున చేసీ అన్నదానము విశేషమైన ఫలితమునిచును. అందరు ఆమావాస్య రోజున అన్నదానం చేయండి చేయించండి. సాస్వత అన్నదానం పధకము లో అందరు చేరండి. ( ప్రతిష్ట రోజున శ్రీ స్వామిజి వారి ప్రవచనం) .
చేయలనుకునవారు సంప్రదిన్హ్కావలసిన చిరునామా
శ్రీ దత్త ముక్తి క్షేత్రం,
ప్లాట్ నో : తొమ్మిది
గౌతమీ ఘాట్
రాజమహేంద్రి

kshetra prasisthi